మంత్రి దామోదర్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ జిల్లాను అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచించారు. మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.…