Take a fresh look at your lifestyle.
Browsing Category

suryapet

ఇన్స్యూరెన్స్ చెక్కు అందజేత- జిల్లా ఎస్పి నరసింహ

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి జిల్లా పోలీసు శాఖ నందు పని చేస్తూ అకాలంగ మరణించిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంభానికి 10 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ SBI ఇన్స్యూరెన్స్ చెక్ ను శుక్రవారం జిల్లా ఎస్పి నరసింహ కార్యాలయం నందు అందించారు.…

మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి తిరు కళ్యాణోత్సవమునకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రం, మఠపల్లి నందు శ్రీ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవములు, ఏప్రిల్ 29 నుండి మే 4 వరకు నిర్వహించుటకు గాను ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత శాఖల…

హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

జేఈఈ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి: జేఈఈ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట…

ఈత సరదా విషాదంగా మారకూడదు మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా ఎస్పీ నరసింహ

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం…

సంక్షేమ వసతి గృహాలలో సమస్యలపై నివేదికలు అందించాలి -జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్:

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై సత్వరమే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

ప్రజావాణి పిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ తేజస్ నంద్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని,  నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  సోమవారం నిర్వహించిన…

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు మూడు లక్షల విలువ గల ఐదు కేజీల గంజాయి స్వాధీనం-…

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి: సోమవారం నమ్మదగిన సమాచారంపై ఆత్మకూరు గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం రాగా వెంటనే ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి…

T- Hub నందు మెరుగైన మరియు నాణ్యమైన రక్త పరీక్షల నిర్వహణ, ఖచ్చితమైన ఫలితాలు అందించాలి -జిల్లా…

ముద్ర,సూర్యాపేట: T- Hub, సూర్యాపేట సేవల గురించి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు శనివారం నిర్వహించటం జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ T- Hub నందు మెరుగైన మరియు నాణ్యమైన రక్త పరీక్షల నిర్వహణ,…

రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్. జిల్లా కేంద్రంలో ఆరైవ్ అలైవ్ రోడ్డు భద్రత భారీ…

ముద్ర,సూర్యాపేట  : ప్రజలు వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని, సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు…