గ్రామపంచాయతీలకు కేంద్ర నిధులు
పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
తొలి విడతగా రూ.259.36 కోట్లు రిలీజ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబుతు చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం…