‘పవర్’రికార్డ్, ఒక్కరోజే 6,057 మెగావాట్ల విద్యుత్ వినియోగం
గత ఏడాది మార్చి 11న 5,816 మె.వా రికార్డ్
ఈ సారి ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎండలు ముదరనే లేదు.. అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెల ప్రారంభం కాకముందే ప్రచండ రూపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలో…