- గులాబీమయమవుతున్న రోడ్లు.
- ప్రత్యేకంగా గులాబీ రంగుల్లో అంబాసిడర్ కార్లు.
- వాటర్ బాటిల్ సహా ప్రతిదీ గులాబీ పార్టీ గుర్తుపైనే.
- ఒక్కో సెగ్మెంట్ నుంచి భారీగా జనం.
- జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా ఇన్ ఛార్జ్ లు.
- ఇప్పటికే ఎల్కతుర్తికి చేరుకున్న కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు.
- వచ్చిన వారందరికీ భోజనాలు, వసతి ఏర్పాట్లు.
