పీజేఆర్ నగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తాం: దొడ్ల వెంకటేష్ గౌడ్
కూకట్‌పల్లి, ముద్ర:
అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు.
మంగళవారం కాలనీ…