Take a fresh look at your lifestyle.

వార్డులలో పారిశుద్ధ్యం, పాల్గొన్న చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టుచున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ పురపాలక సంఘం పరిధిలో 5, 16, 17 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ శ్రీ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్, అసిస్టెంట్ ఇంజనీర్, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్, శానిటేషన్ సిబ్బంది, వార్డుల ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.