వార్డులలో పారిశుద్ధ్యం, పాల్గొన్న చైర్ పర్సన్ రాధిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టుచున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ పురపాలక సంఘం పరిధిలో 5, 16, 17 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ కానుగు…