Take a fresh look at your lifestyle.

సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన

రామకృష్ణాపూర్, ముద్ర : ఇటీవల జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆర్కేపీ పట్టణ ఎస్ఐ జీ.రాజశేఖర్ సూచించారు.శుక్రవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలకు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు.రెండో ఎస్ఐ లలిత,ఏఎస్ఐ వెంకన్న,ప్రిన్సిపల్ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.