హిందూ సమ్మేళన కార్యక్రమానికి తరలిరండి
నేడు జిల్లా కేంద్రంలో 3 చోట్ల హిందూ సమ్మేళన కార్యక్రమాలు
ముద్ర, నారాయణ పేట :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని 3 వేరు వేరు ప్రాంతాల్లో ఏప్రిల్ 3 సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు…