పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ -జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
శనివారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబందించి జఫ్స్ బాయ్స్ వికారాబాద్ స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు,…