రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి – క్షేమంగా ఇంటికి తిరిగి రండి -ఎస్పీ అఖిల్ మహాజన్
బోథ్, ముద్ర:
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి. శివధర్ రెడ్డి ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా సోమవారం బోథ్ మండల కేంద్రంలోనీ పరిచయ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు…