Take a fresh look at your lifestyle.

10 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బింగి నరేష్ ను భారీ మెజారిటీ తో గెలిపించండి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికలలో
భువనగిరి పట్టణంలోని 10వ వార్డు హోసింగ్ బోర్డు కాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బింగి నరేష్ సోమవారం ప్రచారం ఇంటింటి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే వార్డ్ అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు. చెయ్యి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, బద్దం వాసు దేవ్ రెడ్డి, అమనాథ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.