సమ్మెతో స్తంభించిన చర్లపల్లి- సీఐటీయూ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు
పారిశ్రామికవాడలో పనులు నిలిపివేత
కేంద్ర కార్మిక చట్టాలపై సంఘాల తీవ్ర ఆగ్రహం
ముద్ర, చర్లపల్లి:
దేశవ్యాప్త సమ్మె లో భాగంగా చర్లపల్లి
పారిశ్రామికవాడలో కార్మికుల నిరసన ర్యాలీలు
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు…