Take a fresh look at your lifestyle.

మే డే పోస్టరు ఆవిష్కరణ

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

మే దినోత్సవాన్ని పురస్కరించుకుని 140వ మే డే పోస్టర్లను టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, నారాయణ, సునీల్, భూమన్న, గంగాధర్, గంగామణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.