మే డే పోస్టరు ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మే దినోత్సవాన్ని పురస్కరించుకుని 140వ మే డే పోస్టర్లను టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, నారాయణ, సునీల్, భూమన్న, గంగాధర్, గంగామణి, లక్ష్మి తదితరులు…