అంబటి కవిత్వం సామాజికం పుడమిని ముద్దాడిన పొద్దు పుస్తకావిష్కరణ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అంబటి కవిత్వం సామాజిక చైతన్యానికి ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. నిర్మల్ కు చెందిన అంబటి నారాయణ రచించిన ' పుడమిని ముద్దాడిన పొద్దు ' కవితా సంపుటిని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు…