ఉగాది నంది పురస్కారాలు అందుకున్న తండ్రి, తనయ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ కు చెందిన వైద్యులు డాక్టర్ వేణుగోపాల కృష్ణ, ఆయన కూతురు డాక్టర్ సుహాసిని వారి
"ప్రేమతో నాన్న" లఘు చిత్రానికి ఉత్తమ నటీనటులుగా నంది పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో…