మురళీకృష్ణుడుగా శ్రీ లక్ష్మీ నరసింహుడు…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఆదివారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారిని శ్రీకృష్ణాలంకారము ( మురళీకృష్ణుడు) అలంకార శేవలో అలంకరించి భక్తుల…