MGNREGA బచావో సంగ్రామ్ యాత్ర’..గ్రామీణ ఉపాధి పథకం నిర్వీర్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉద్యమం
ముద్ర, హైదరాబాద్ :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌రేగా)ను నిర్వీర్యానికి కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ‘ఎంజీఎన్‌రేగా బచావో సంగ్రామ్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. శనివారం మూడు…