స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ..
108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం మాడవీధులలో భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి…