కూకట్‌పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ‘పంగుని ఉత్తిరం’ వేడుకలు
ముద్ర కూకట్‌పల్లి :
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే అయ్యప్ప స్వామి జయంతి (పంగుని ఉత్తిరం) వేడుకలు బుధవారం కూకట్‌పల్లిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. శబరిమలలో బ్రహ్మోత్సవాల ముగింపు…