కూకట్‌పల్లిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టి పి సి సి…
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 15:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శివనామస్మరణ మారుమోగింది. నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీల ఆహ్వానం…