చల్లారని కామారెడ్డి…..పోలీసుల అదుపులో రాజాసింగ్
కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు
ఎమ్మెల్యే కాటేపల్లి, పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకుల మద్దతు
బాన్సువాడ వెళ్లేందుకు సిద్ధమైన రాష్ట్ర నాయకులు
ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
బీజేపీ నాయకులు జిల్లాలో ప్రవేశించకుండా చెక్ పోస్టులు…