బాసరను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి – గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు సిద్ధం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈ నెల 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న…