మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబురాలు
ముద్ర, కోరుట్ల;
భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల్లో సోమవారం రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయడంక మోగించిన సందర్బంగా మండల కేంద్రంలో స్వీట్లు పంపిణి చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ…