Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bollam Mallaiah Yadav

మండల వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

ముద్ర నడిగూడెం.... నడిగూడెం మండల వ్యాప్తంగా కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గల సాయిబాబా మందిరంలో కెసిఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కెసిఆర్…

మంచి మనిషిని కోల్పోయాం: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ముద్ర నడిగూడెం మంచి వ్యక్తిత్వం మనసున్న మనిషిని కోల్పోయామని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల పరిధిలోని వల్లాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి రణబోతు బిక్షమారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.…

తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్తాం

ముద్ర నడిగూడెం... మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని నడిగూడెం మండల టిఆర్ఎస్ సమన్వయ నాయకులు అనంతల ఆంజనేయులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన…