తెలంగాణను అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యాను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి- దత్తాత్రేయ రావు…
ముద్ర, తాండూర్:
తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటాన్ని అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యా ను సస్పెండ్ చేయాలని బి .ఆర్ .ఎస్ .వి యువ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటును భారతదేశం,పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తెలంగాణ…