పల్లెల అభివృద్ధికి రూ. 387.53 కోట్లు విడుదల
15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రిలీజ్
రూ. 1034.42 కోట్లకు చేరిన ఫండ్స్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. శుక్రవారం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల…