అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్బగా పిల్లలు ఎంత మంది ఉన్నారు, శ్యామ్ మ్యామ్ పిల్లలు ఎంత మంది ఉన్నారని…