బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలి -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ముద్ర కాప్రా
బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 100 రోజుల…