గొల్లపల్లి, ముద్ర : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ముందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీనాయకుల ఆద్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలు మంగళవారం నిర్వహించిన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్ రెవెల్ల సత్యనారాయణ గౌడ్ కాసారపు అరవింద్ గౌడ్ శనిగారపు మల్లేశం మాజీ ఉపసర్పంచులు కొండ వెంకటేష్ గౌడ్ హరికిరాన్ ఆవునూరి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ బీసీ వెల్ అధ్యక్షులు క్యాస గంగాధర్ నాయకులు రాపల్లి గంగన్న ,పురంశెట్టి గౌతమ్,. కోండ్ర గంగారెడ్డి రమణ గడ్డం తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
