చిన్న శంకరంపేట్ పిఎస్ తనిఖీచేసిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి,, మెదక్:
చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఆకస్మికంగా
తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వివిధ కేసుల్లో ఉన్న వాహనాల వివరాలను పరిశీలించి అధికారులను అడిగి…