ఆల్ క్లియర్ ……..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట..
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
బీఆర్ఎస్ ఆగ్రహం.. ఫలించని న్యాయ పోరాటం
ముద్ర, తెలంగాణ బ్యూరో:
తమ పార్టీ నుంచి పోటీ చేసి.. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారంటూ…