కోడి పందేల స్థావరంపై దాడి
ముద్ర, గద్వాల:
గుట్టు చప్పుడు కాకుండా గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై గట్టు పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.…