Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సిడిపిఓ

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరిలోని హనుమాన్ వాడ అంగన్వాడీ కేంద్రంలో 3 సెంటర్ ను సిడిపిఓ శైలజ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా , ఆరు నెలల పిల్లలకు, ఇతర చిన్నారులకు అన్నప్రసరణ చేయించారు. అలాగే అంగన్వాడీ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, అంగన్వాడి టీచర్ ధనలక్ష్మి, పేరెంట్స్  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.