అన్యమత చర్చి నిర్మాణం -మున్సిపల్ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం -వికారాబాద్ పట్టణంలో హిందువుల ఇళ్ల…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
హిందువుల మనోభావాలను కించ పరుస్తూ కాలనీలో అన్యమత ప్రచారానికి చర్చి నిర్మాణాన్ని చేపడుతున్నారని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ ఆరోపించారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని సూర్య ప్రకాష్ కాలనీలో…