ముస్లిం సమాజాన్ని తప్పు తోవా పట్టిస్తే సహించేది లేదు…
* తంజీమ్ 414 /2010 రిజిస్ట్రేషన్ రద్దు అయిపొయింది
* 284/2023 రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చింది
* కోర్టు ఆదేశాల ప్రకారం ఫయాజ్, మహమూద్ లకు కిరాయి వసూలు చేసే అధికారం లేదు
* కిరాయి దారులు హజ్ హౌస్ తంజీమ్ లో కిరాయి జమ చేయాలి…