లోకల్ పోరులో చేతులెత్తేసిన గులాబీ: బీఆర్ఎస్‌లో అంతర్మథనం
- స్థానిక నేతలకు వదిలేసిన అధిష్టానం
- పట్టు సాధించలేకపోయిన బీఆర్ఎస్
- ఇద్దరు కీలక నేతలకే పరిమితం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను స్థానిక లీడర్లకు అప్పగించడమే పెద్ద తప్పుగా…