కాంగ్రెస్లో కనబడని ఐక్యత. గెలుపు ఓటమిలపై ప్రభావం పడే అవకాశం.
ముద్ర. పరకాల.
ఐకమత్యం మహాబలం అన్న సూక్తి ఎట్లా పుట్టిందో ఏమో తెలియదు గానీ దాన్ని పట్టించుకున్న వారు ఎప్పుడు చెడిపోరు అన్నది అక్షరాల సత్యం అంటారు పెద్దలు. ఎందుకో కొందరు దాన్ని పెడచెవిన పెట్టి ముందుకు సాగి చేతులు కాలాక ఆకులు…