మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…