బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి :…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, ఇండ్లు కోల్పోతున్న ప్రజలకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…