క్రీడల్లో వీఎం హోమ్ విద్యార్థుల రాణింపు అభినందనీయం -రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
విద్యతో పాటుగా క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మంత్రి సరూర్నగర్ లోని వీ.ఎం.హోమ్…