- బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదు.
- భారీ ఎత్తున నిధులు మాత్రం ఆవిరయ్యాయి.
- గత పాలకులు దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారు.
- ఇప్పుడు దయ్యాల మాదిరిగా వికాటహసం చేస్తున్నారు.
- వారికి ప్రజలపై ప్రేమ లేదని కుటుంబ సభ్యులే చెబుతున్నారు .
- ప్రపంచంతో పోటీపడేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.
- దేవరకద్ర నియోజకవర్గం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

