Take a fresh look at your lifestyle.

టాపర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ అభినందనలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇంటర్మిడియట్ ఫలితాలలో ఎం పి సి విభాగం మొదటి సంవత్సరం లో 470 కి గాను 469 మార్కులు సాధించిన అక్షర ను మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అభినందించారు. నిర్మల్ గాజుల పేట్ కు చెందిన గౌడ్ కిషన్ సింగ్ సవిత దంపతుల కుమార్తె అక్షర ను ఆయన శాలువాతో సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.