రాష్ట్ర టాపర్లకు కలెక్టర్ అభినందనలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ కు చెందిన ఆల్ఫోర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టాపర్లు గా నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ప్రథమంగా…