ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ కు చెందిన ఆల్ఫోర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టాపర్లు గా నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ప్రథమంగా నిలిచిన జి. అక్షర, డి. వినీషా (469/470)లను, బై పి సి విభాగంలో (439/440) ప్రథమంగా నిలిచిన ఖాన్సా అలియా, ఎస్. జాగృతి, ఏ. హర్షిత లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఇంటర్మీడియట్ అధికారి జె. పరశురాం విద్యార్థులను అభినందించారు.