సవతి తల్లే హంతకురాలు.. సుపారీ ఇచ్చి హత్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవల వై ఎస్సార్ కాలనీ సమీపంలో యువకుడు హత్యకు గురైన కేసులో సవతి తల్లి సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డి ఎస్పీ శ్రీనివాస్ లు వివరాలు వెల్లడించారు. మృతుడు అస్లాం…