ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామపంచాయతీకి చెంగిచెర్లకు చెందిన బింగి నరేష్ యాదవ్ తల్లిదండ్రులు బింగి శాంతమ్మ పెంటయ్య జ్ఞాపకర్థంగా సుమారు 60 వేల రూపాయల విలువగల మైక్ సెట్ అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ జనగాం పాండు ఆధ్వర్యంలో బింగి నరేష్ యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లోకేష్, ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, వార్డు మెంబెర్లు జనగాం ఇంద్రిరమ్మ యాదయ్య, రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, రాసాల శరత్ యాదవ్, వల్లపు సతీష్ యాదవ్, ముంత కిష్ణవేణి రమేష్ యాదవ్, దొమ్మటి భాగ్యలక్ష్మి, దేవేందర్, ఎల్లకొండ అలివేలు రాజశేఖర్ రెడ్డి, రాసాల క్రాంతి యాదవ్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.