పంచాయితీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి – సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గ్రామపంచాయతీ కార్మికులు…